దేశ ప్రగతి మోడితోనే సాధ్యం

దేశ ప్రగతి మోడితోనే సాధ్యం – తాండూరు కౌన్సిలర్ సాహు శ్రీలత – డిల్లీలో ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ ప్రగతి నరేంద్రమోడీతోనే సాధ్యపడుతుందని తాండూరు మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్, బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర కార్యదర్శురాలు సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో వరుసగా మూడోసారి దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో సాహు శ్రీలత … Continue reading దేశ ప్రగతి మోడితోనే సాధ్యం