వివాదాస్పద భూమి ప్రభుత్వానిదే..!

వివాదాస్పద భూమి ప్రభుత్వానిదే..! – వీవీహెచ్ఎస్ క్రీడా మైదానంపై విచారణ – బోర్డు తొలగించాలని ఆదేశించిన తహసీల్దార్ – భూమి మాదే : ప్రసారం కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని వివాదాస్పద స్థలం ప్రభుత్వానిదే అని స్థానిక తహసీల్దార్, అధికారులు తెలిపారు. సోమవారం క్రీడా మైదానం స్థలం వద్దకు వచ్చి తాండూరు తహసీల్దార్ తారాసింగ్, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆరి బాలరాజ్, సర్వేయర్లు విచారణ చేపట్టారు. స్థలం … Continue reading వివాదాస్పద భూమి ప్రభుత్వానిదే..!