కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రమేష్ కుమార్
కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రమేష్ కుమార్ – బండి సంజయ్‌కి ఘన సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించి గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర … Continue reading కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రమేష్ కుమార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed