పాఠశాల పనుల్లో వేగం పెంచాలి

పాఠశాల పనుల్లో వేగం పెంచాలి – తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – పట్టణంలో అమ్మ ఆదర్శ పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న పనులలో వేగం పెంచాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డితో కలిసి పట్టణంలోని మల్ రెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు రాఘవేంద్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో … Continue reading పాఠశాల పనుల్లో వేగం పెంచాలి