మృతురాలి కుటుంబానికి సాయం

మృతురాలి కుటుంబానికి సాయం – ఆర్బీఓల్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా అందజేత యాలాల, దర్శిని ప్రతినిధి : మృతురాలి కుటుంబానికి తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆర్థిక సాయం అందించారు. యాలాల్ మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన ఈడిగి లక్ష్మీ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేనందున బెన్నురు గ్రామానికి సంబందించిన తన అనుచరులతో … Continue reading మృతురాలి కుటుంబానికి సాయం