ఉచితానికి ఇబ్బందులు ఎందుకు..!

ఉచితానికి ఇబ్బందులు ఎందుకు..! – ఆర్హులందరికి జీరో బిల్ అమలు చేయాలి – తాండూరు బీజేపీ నేతల డిమాండ్ – విద్యుత్ శాఖ అధికారులకు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉచిత విద్యుత్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జీరో బిల్ పథకంలో అర్హులను ఇబ్బందులకు గురిచేయడం తగదని తాండూరు బీజేపీ నేతలు అన్నారు. గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు విద్యుత్ అధికారులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా … Continue reading ఉచితానికి ఇబ్బందులు ఎందుకు..!