మాంసం వ్యర్థాల సేకరణకు ఏజెన్సీలు

మాంసం వ్యర్థాల సేకరణకు ఏజెన్సీలు – దరఖాస్తుల ఆహ్వానం, ఆపై బహిరంగ వేలం – తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మాంసం వ్యర్థాల సేకరణ, రవాణా, నిర్వీర్యం చేసే ఏజెన్సీల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ యాక్టు-2019 సెక్షన్ 52 కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ పరిధిలో చికెన్, మటన్, చేప మాంసాల … Continue reading మాంసం వ్యర్థాల సేకరణకు ఏజెన్సీలు