పత్తి పొలంలో పిడుగు..! – మహిళ కూలీ మృతి – మరో యువతికి గాయాలు – పరామర్శించిన మాజీ ఎంపీపీ, నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పత్తి పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడి ఓ ఓ మహిళ కూలీ మృతి చెందింది. మరో యువతికి గాయాలై ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ పోలీసులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి … Continue reading పత్తి పొలంలో పిడుగు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed