ఫుడ్‌ మేళా.. వేరే లేవల్..!

ఫుడ్‌ మేళా.. వేరే లేవల్..! – మైమరిపించిన వంటకాలు – ప్రదర్శనలతో అదరగొట్టిన మహిళలు – వాసవీ మహిళ సంఘం ప్రోగ్రాం సక్సెస్ తాండూరు, దర్శిని ప్రతినిధి : చల్లని సాయంత్రం.. వేళ తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కణ్యాణ మండప ఆడిటోరియంలో నిర్వహించిన ఫుడ్‌ మేళా వేరే లేవల్‌ రేటింగ్ అందుకుంది. రకరకాల వంటకాలు, తినుబండరాలను రుచిచూస్తూ పలువురు మైమరిచిపోయారు. శుక్రవారం ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో వాసవి మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో … Continue reading ఫుడ్‌ మేళా.. వేరే లేవల్..!