ఫ్రౌడ్‌.. ఫాదర్..!

ఫ్రౌడ్‌.. ఫాదర్..! – ఐఏఎస్‌ కుమార్తెకు తండ్రి సెల్యూట్‌ – పోలీసు ఉన్నతాధికారికి దక్కిన గౌరవం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఆ తండ్రి పోలీసు శాఖలో ఉన్నతాధికారి. అయినా తనకన్న ఉన్నస్థాయిలో ఐఏఎస్ సాధించిన కుమార్తెకు సెల్యూట్‌ చేస్తే ఎంతో ఫ్రౌడ్‌గా ఫీలవుతారు. అలాంటి సందర్భం వికారాబాద్‌ జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేసిన ఉమా హారతి తండ్రికి దక్కింది. తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు కూతురు ఉమాహరతి సివిల్స్-2022లో జాతీయ స్థాయిలో 3వ … Continue reading ఫ్రౌడ్‌.. ఫాదర్..!