జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం..!

జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం..! – అన్ని రంగాలలో ముందుంచేందుకు కృషి – వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ – ఆసక్తికరంగా కొత్త కలెక్టర్ బయోడేటా వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని వికారాబాద్‌ జిల్లా కొత్త కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియలో భాగంగా భద్రాచలం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రతీక్‌ జైన్‌ను వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది. ఈ … Continue reading జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం..!