బక్రీద్‌కు భద్రత..!

బక్రీద్‌కు భద్రత..! – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – ఈద్గా మైదానం పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ముస్లిం సోదరుల పవిత్ర పండగ బక్రీద్‌కు భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణ శివారు చెన్‌గెష్‌పూర్ రోడ్డు మార్గంలో ఉన్న ఈద్గా మైదానాన్ని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సీఐ అశోక్ కుమార్, కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈద్గా కమిటి చైర్మన్ యూసుఫ్‌ ఖాన్‌తో కలిసి … Continue reading బక్రీద్‌కు భద్రత..!