లారీ, బైకు ఢీకొని వ్యక్తి మృతి
లారీ, బైకు ఢీకొని వ్యక్తి మృతి – అంతారం గ్రామ శివారులో ఘటన – దర్యాప్తు జరుపుతున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : లారీ, బైకు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి తాండూరు మండలం అంతారం గ్రామ శివారులో జరిగింది. స్థానికుల ప్రాథమిక వివరాల మేరకు పెద్దేముల్ మండలం కందనెల్లి తాండాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బైకుపై తాండూరు నుంచి తాండాకు వెళుతున్నాడు. తాండూర్ మండలం అంతారం … Continue reading లారీ, బైకు ఢీకొని వ్యక్తి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed