ప్రయాణికుల సేవకు ఆర్టీసీ ప్రాధాన్యం
ప్రయాణికుల సేవకు ఆర్టీసీ ప్రాధాన్యం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – కొత్త సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రయాణికుల సేవకు ఆర్టీసీ సంస్థ ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు ఆర్టీసీ డీపో పరిధి నుంచి కొత్త బస్సు సర్వీసును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. తాండూరు ఆర్టీసీ డీపో నుంచి తాండూరు – కొత్తూరు వయా యాలాల, దేవనూర్‌కు నడిపించనున్నారు. … Continue reading ప్రయాణికుల సేవకు ఆర్టీసీ ప్రాధాన్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed