వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి బదిలీ
వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి బదిలీ – జిల్లా కొత్త ఎస్పీగా నారాయణ రెడ్డి – ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బదిలీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్‌లో వికారాబాద్ జిల్లా ఎస్పీగా నంద్యాల కోటిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. సోమవారం ప్రభుత్వం జారి చేసిన ఉత్తర్వులలో ఆయన స్థాన చలనం కల్పించారు. మేడ్చల్ జోన్ … Continue reading వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి బదిలీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed