మల్లికార్జున అప్పాజీకి.. జై..!

మల్లికార్జున అప్పాజీకి.. జై..! – వైభవంగా స్వామి జన్మదినోత్సవం – ఆసుపత్రిలో అల్పహారం, పండ్ల పంపిణీ – దేవాలయాల్లో భక్తులు, పేదలకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీ గురు మల్లికార్జున అప్పాజీకీ జై అంటూ.. భక్తులు జయ ద్వానాలతో మార్మోగించారు. కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ ప్రాంతానికి చెందిన శ్రీ గురు మల్లికార్జున స్వామీ అస్పాజీ జన్మదినోత్సవ వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం అప్పాజీ చారిట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్వామి జనద్మినాన్ని అట్టహాసంగా నిర్వహించారు. … Continue reading మల్లికార్జున అప్పాజీకి.. జై..!