బల్దియాకు బంపర్ బొనాంజ..! – బహిరంగ వేలంలో రాష్ట్ర స్థాయి రికార్డు – చికెన్, మటన్ వ్యర్థాల సేకరణ వేలంకు స్పందన – రూ. 30.65లక్షలకు దక్కించుకున్న కోడంగల్ వాసి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్ కు బంపర్ బొనాంజ తగిలింది. పట్టణంలో చికెన్, మటన్ మాంసాల వ్యర్థాల సేకరణ ఏజెన్సీలకు నిర్వహించిన బహిరంగ వేలంలో రాష్ట్ర స్థాయిలోనే రికార్డు ఆధాయాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బహిరంగ వేలంలో … Continue reading బల్దియాకు బంపర్ బొనాంజ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed