తల్లీ, కూతుళ్లను చిదిమేసిన లారీ..!

తల్లీ, కూతుళ్లను చిదిమేసిన లారీ..! – గాయాలతో బయటపడిన తండ్రి, కొడుకులు – అంతకుముందే మరో బైకుకు లారీ డ్యాష్‌ – తాండూరు కాగ్నానది శివారులో ఘోరం తాండూరు, దర్శిని ప్రతినిధి : వేగంలో ఉన్న లారీ భైకును ఢీకొట్టి తల్లీ, కూతుళ్లను చిదిమేసింది. తృటిలో తండ్రీ కుమారులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ అంతకుముందే మరో బైకును ఢీకొట్టింది. ఈ ఘోరమైన సంఘటన బుధవారం సాయంత్రం తాండూరు కాగ్నానది శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే… … Continue reading తల్లీ, కూతుళ్లను చిదిమేసిన లారీ..!