ఏయిడెడ్‌ స్కూల్లో ప్రైవేటు బడులా..?

ఏయిడెడ్‌ స్కూల్లో ప్రైవేటు బడులా..? – అనుమతులు వెంటనే రద్దు చేయాలి – ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల డిమాండ్ – చర్చనీయాంశంగా విజయ విద్యాలయ తీరు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఏయిడెడ్ స్కూల్లో ప్రైవేటు బడులు ఎలా కొనసాగిస్తారని తాండూరు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. గురువారం తాండూరు మండల విద్యావనరుల కేంద్రంలో విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల ఏయిడెట్‌ పాఠశాలగా … Continue reading ఏయిడెడ్‌ స్కూల్లో ప్రైవేటు బడులా..?