కళ్యాణలక్ష్మీలో గందరగోళం – గడువు తీరిన రోజే చెక్కుల పంపిణీ – గగ్గోలు పెడుతున్న లబ్దిదారులు – ఇందుకు అధికారులు ఏం చెప్పారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : కళ్యాణ లక్ష్మీ, షాదీమూభారక్ చెక్కుల పంపిణీలో గందరగోళం ఏర్పడింది. చెక్కు మంజూరైన రోజు నుంచి పంపిణీ చేయకుండా గడువు ముగిసిన రోజే లబ్దిదారులకు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాలాల మండలానికి … Continue reading కళ్యాణలక్ష్మీలో గందరగోళం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed