నకిలీలపై ఉక్కుపాదం..!

నకిలీలపై ఉక్కుపాదం..! – రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి – వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కె.నారాయణ – జిల్లా కొత్త ఎస్పీగా బాధ్యతల స్వీకరణ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : నకిలీ విత్తనాలు, నకిలీ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతామని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా నూతన ఎస్పీగా ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు. … Continue reading నకిలీలపై ఉక్కుపాదం..!