ఉద్యమ కారులను ఆదుకోవాలి – లేదంటే మరో ఉద్యమం తప్పదు – జయశంకర్ సార్ ఆశయాలను నెరవేర్చాలి – నివాళులు అర్పించిన ఉద్యమ కారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమ కారులను ఆదుకోకుంటే మరో ఉద్యమం తప్పదని తాండూరు ఉద్యమ కారులు అన్నారు. శుక్రవారం తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ వర్దంతి సందర్బంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి టీజేఎస్, విద్యావంతుల వేధిక, లెక్చరర్స్ ఫోరం, … Continue reading ఉద్యమ కారులను ఆదుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed