దేవాలయాల్లో పాలకమండళ్లను పూర్తి చేయండి

దేవాలయాల్లో పాలకమండళ్లను పూర్తి చేయండి – మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని దేవాలయాల్లో పాలక మండళ్లను పూర్తి చేసేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. శనివారం మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో పాలక మండక మండళ్లు ఏర్పాటు కాలేదన్నారు. ఎన్నికల కోడ్ … Continue reading దేవాలయాల్లో పాలకమండళ్లను పూర్తి చేయండి