తాండూరుకు సబ్ కలెక్టర్ హోదా హర్షణీయం

తాండూరుకు సబ్ కలెక్టర్ హోదా హర్షణీయం – టీపీసీసీ రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ ఎండీ రియాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్డీఓ స్థాయిని సబ్ కలెక్టర్ హోదాకు పెంచడం హర్షణీయంమని టీపీసీసీ రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ ఎండీ రీయాజ్ అన్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యూని మనోహర్ రెడ్డిల కృషితో తాండూరులో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించేట్లు ఉత్తర్వులు … Continue reading తాండూరుకు సబ్ కలెక్టర్ హోదా హర్షణీయం