కాంగ్రెస్ ఇచ్చిన తప్పదు..!

కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు..! – అర్హులైన రైతులకు రుణమాఫీ – ఒకేసారి రైతుల ఖాతాలో జమ – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని.. త్వరలోనే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏకకాలంలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలని తీసుకుర్ణ … Continue reading కాంగ్రెస్ ఇచ్చిన తప్పదు..!