చావులో ట్విస్ట్..! – చనిపోయాడని అంత్యక్రియలు – బతికిరావడంతో ఫ్యామిలీ షాక్ – బషీరాబాద్ మండలంలో అసక్తికర సంఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ వ్యక్తి చావు అసక్తిరేపింది. చనిపోయాడని అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా పాడే మోసే సమయంలో కుటుంబీకులకు ఊహించని షాక్ తగిలింది. తమ వ్యక్తి బతికే ఉన్నాడని, చనిపోయింది తమ వ్యక్తి కాదని, గుర్తుతెలియని వ్యక్తికి అంత్యక్రియల నిర్వహణ చేశారని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఆసక్తికర సంఘటన తాండూరు నియోజకవర్గం … Continue reading చావులో ట్విస్ట్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed