షాక్‌ సర్క్యూట్‌కు లారీ బుగ్గి..!

షాక్‌ సర్క్యూట్‌కు లారీ బుగ్గి..! – యజమానికి లక్షల్లో నష్టం – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కరెంటు షాక్ సర్క్యూట్ వల్ల ఓ లారీ బుగ్గిపాలయ్యింది. ఈ సంఘటన తాండూరు పట్టణంలో ఆదిరవారం రాత్రి జరిగింది. యజమాని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరుకు చెందిన మహమ్మద్ జావిద్‌కు ఏపీ22 డబ్ల్యూ1038 నెంబర్‌తో లారీ ఉంది. లారీని ఆదివారం రాత్రి అంతారం రోడ్డు మార్గంలోని వైట్ ప్యాలెస్ సమీపంలో పార్కింగ్ చేసి ఉంచారు. … Continue reading షాక్‌ సర్క్యూట్‌కు లారీ బుగ్గి..!