ప్రజా సమస్యలపై ఫోకస్..! – వర్షాకాలం ఇబ్బందులపై నజర్ – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి – ప్రభుత్వా శాఖల అధికారుల సమన్వయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సోనువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ … Continue reading ప్రజా సమస్యలపై ఫోకస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed