ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు పట్టణం గ్రీన్‌ సీటీ కాలనీకి చెందిన వినోద్ కుమార్(35) కిరణా షాపుతో పాటు పాలిషింగ్ యూనిట్లు నడిపిస్తున్నాడు. సోమవారం సాయంత్రం లక్ష్మీనారాయణ పూర్ రోడ్డు మార్గం నుంచి తాండూరు పట్టణం వైపు వస్తున్నాడు. … Continue reading ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి