అక్రమంగా ఇసుక రవాణ – రెండు ట్రాక్టర్ల సీజ్, డ్రైవర్లపై కేసు – కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కరణ్ కోట్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి కేసు వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. సోమవారం తెల్లవారు జాము 4గంటల ప్రాంతంలో తాండూరు మండలం చెన్ గెష్ పూర్ గ్రామ పరిధిలో … Continue reading అక్రమంగా ఇసుక రవాణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed