టీ తాగడం మానేస్తే..!

టీ తాగడం మానేస్తే..! – ఆరోగ్యానికి ఎన్ని లాభాలో – తెలిస్తే మీరే ఆశ్చర్య పోతారు దర్శిని డెస్క్‌ : టీ.. తేనీరు.. ఇది ఆరోగ్యానికి అమృతంతో పాటు విషంగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. పాలలో కొద్దిగా పంచదార, చిటికెడు టీపొడి వేసి బాగా మరిగిస్తే రుచికరమైన టీ తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాలలో టీ కూడా ఒకటి. టీ ఎందుకు తాగాలి అని అడిగితే టీ ప్రియులు వంద కారణాలు చెబుతారు. … Continue reading టీ తాగడం మానేస్తే..!