కొండంత అభివృద్ధి, సంక్షేమం ఖాయం..!

కొండంత అభివృద్ధి, సంక్షేమం ఖాయం..! – రెండో సారి ఎంపీగా విశ్వేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం – శుభాకాంక్షలు తెలిపిన సాహు శ్రీలత లక్ష్మీకాంత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో వచ్చే ఐదేళ్లు అభివృద్ధి, సంక్షేమం సాధించడం ఖాయమని బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర మహిళ కార్యదర్శి, తాండూరు మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు. మంగళవారం కేంద్రంలోని పార్లమెంట్‌లో బీజేపీ తరుపున చేవేళ్ల ఎంపీగా రెండో సారి … Continue reading కొండంత అభివృద్ధి, సంక్షేమం ఖాయం..!