చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి – తాండూరు న్యాయమూర్తి నామాల అశోక్ – విద్యార్థులతో న్యాయవిజ్ఞాన సదస్సు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తాండూరు స్పెషల్ జ్యూడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు న్యాయమూర్తి నామాల అశోక్ హాజరై మాట్లాడారు. జీవితంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. … Continue reading చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి