ఆర్ఐను దూషించడం సరికాదు

ఆర్ఐను దూషించడం సరికాదు – ఎమ్మెల్యే వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి – టెస్రా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయేందర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల ఆర్‌ఐపై స్థానిక ఎమ్మెల్యే దూషణలు చేయడం సరికాదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్(టెస్రా) వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయేందర్ అన్నారు. ఆదివారం బాలానగర్‌ తహసీల్దార్ కార్యాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన అనుచరులతో వచ్చి మండల గిర్దావర్ వెంకట్ రెడ్డిని దుర్బాషలాడిన … Continue reading ఆర్ఐను దూషించడం సరికాదు