రేపు స్కూళ్ల బంద్..!

రేపు స్కూళ్ల బంద్..! – ప్రకటించిన ఏబీవీపీ తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో స్కూల్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్‌ గౌడ్ తెలిపారు. మంగళవారం వారు ఓ ప్రకటనలో మా్లాడుతూ పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న పిలుపునిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి డిమాండ్‌తో బంద్ చేపడుతున్నట్లు … Continue reading రేపు స్కూళ్ల బంద్..!