ట్రైన్‌లో కొత్త రూల్స్‌..!

ట్రైన్‌లో కొత్త రూల్స్‌..! – ఆ సమయంలో నిద్రపోతే జరిమాన – నిబంధన అమల్లోకి తెచ్చిన రైల్వే శాఖ దర్శిని డెస్క్ : ట్రైన్‌లో సుదీర్ఘ ప్రయాణం కోసం రిజర్వేషన్‌ చేసుకుని హాయి నిద్రపోయి జర్నీ చేద్దామని అనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్. ట్రైన్లో ప్రయాణించే వారు ఆ సమయంలో మాత్రమే నిద్ర పోవాలని రైల్వే శాఖ కొత్త నిబంధన తీసుకవచ్చింది. అయితే ఇది అన్ని సీట్ల వారికి వర్తిస్తుందా అంటే కాదని చెప్పవచ్చేమో. మొన్నటి … Continue reading ట్రైన్‌లో కొత్త రూల్స్‌..!