స్వయం ఉపాధిలో దూసుకపోవాలి

స్వయం ఉపాధిలో దూసుకపోవాలి – ఉన్నంతంగా ఎదిగేందుకు తోడ్పాటు – టీయూడబ్ల్యూ అధ్యక్షులు అశోక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రస్తుత తరుణంలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి రంగంలో దూసుకపోవాలని టీయూడబ్ల్యూజే తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు జీ.అశోక్ కుమార్ అన్నారు. తాండూరు ప్రాంతానికి చెందిన బోయిని రాజు, ప్రవీణ్ కుమార్‌లు సొంతగా హాట్‌ అండ్ కోల్డ్ టీ, ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం టీయూడబ్ల్యూజే అధ్యక్షులు జీ.అశోక్ కుమార్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. … Continue reading స్వయం ఉపాధిలో దూసుకపోవాలి