జామ పౌడర్‌ ఫుల్‌ డిమాండ్..!

జామ పౌడర్‌ ఫుల్‌ డిమాండ్..! – దీని టీలు, కషాయాలు ట్రెండ్‌ – ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..? దర్శిని డెస్క్ : జామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. కల్తీ లేని జామ ఆకులు, పండ్లతో మనకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని వైద్య నిపుణులు, డైట్, న్యూట్రీషన్ నిపుణులు చెబుతున్నారు. ఒంట్లో వేడి కారణంగా ఆరోగ్యం దెబ్బతిన్నా.. నోటి రుగ్మతలు ఏర్పడినప్పుడు జామాకు నమిలితే వెంటనే ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు జామాకు … Continue reading జామ పౌడర్‌ ఫుల్‌ డిమాండ్..!