మీ కరెంటు బిల్లు తెసుకోవడం ఈజీ

మీ కరెంటు బిల్లు తెసుకోవడం ఈజీ – కొత్త వ్యవస్థను తెచ్చిన విద్యుత్ శాఖ – వినియోగదారుల కోసం సదుపాయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : అవును మీరు చదివింది నిజమే. మీ ఇంటి కరెంటు బిల్లు ఎంత వచ్చిందో మీరు తెలుసుకోవచ్చు. వినియోగదారులు వినియోగించిన కరెంటు బిల్లును తెలుసుకునేందుకు కొత్త వ్యవస్థను తీసుకవచ్చినట్లు దక్షిణ తెలంగాణ డిస్కం సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. ‘ప్రతినెలా 30 లేదా 31 రోజులకు మీటర్‌ రీడింగ్‌ నమోదుచేసి బిల్లు … Continue reading మీ కరెంటు బిల్లు తెసుకోవడం ఈజీ