రైల్వే ఫ్లైఓవర్‌ బాధితులకు పరిహారం

రైల్వే ఫ్లైఓవర్‌ బాధితులకు పరిహారం – చెల్లింపులకు ప్రతిపాదనలు రెడీ – ఇండ్లు, పొలాలకు ఎంతంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్‌ కోసం స్థలం కోల్పోతున్న బాధితులకు పరిహారం సిద్దం చేశారు. పాత తాండూరులో రూ. 74 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 750 మీటర్ల పోడవు, 26 అడుగుల వెడల్పుతో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణంలో 90 … Continue reading రైల్వే ఫ్లైఓవర్‌ బాధితులకు పరిహారం