రెండు ప్రాణాల కోసం రక్తదానం…!

రెండు ప్రాణాల కోసం రక్తదానం..! – మానవత్వం చాటిన డాక్టర్ సంపత్ కుమార్ – 158సార్లు రక్తదానం చేసి రికార్డు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకటి కాదు రెండు కడుపులో ఉన్న పసిపాపం, కడుపుతో ఉన్న గర్భిణీ ప్రాణాల కోసం తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బాలాజీ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ సంపత్ కుమార్ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే… కోడంగల్ మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మద్దూరు మహేష్ భార్య … Continue reading రెండు ప్రాణాల కోసం రక్తదానం…!