ఓవైసీపై భగ్గుమన్న బీజేపీ..!

ఓవైసీపై భగ్గుమన్న బీజేపీ..! – ఎంపీ పదవి నుంచి తొలగించాలి – తాండూరులో దిష్టి బొమ్మదహనం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదోద్దీన్ ఓవైసీపై తాండూరు బీజేపీ నేతలు భగ్గుమన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యస్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో ఈ దర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్‌తో … Continue reading ఓవైసీపై భగ్గుమన్న బీజేపీ..!