కేవీసీఎస్‌లో ఎన్నికల సందడి..!

కేవీసీఎస్‌లో ఎన్నికల సందడి..! – ఆకట్టుకున్న మాక్ పోలింగ్ – ఓటు వినియోగించుకున్న విద్యార్థులు – యజమాన్యం సందేశంకు తల్లిందండ్రులు ఫిదా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్‌(కేవీసీఎస్‌)లో ఎన్నికల సందడి నెలకొంది. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల తీరుపై స్కూల్‌ ఆధ్వర్యంలో శనివారం మాక్‌ పోలింగ్ నిర్వహించారు. స్కూల్‌ ప్రిన్సిపల్‌ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించారు. పదో తరగతి నుంచి హెడ్ బాయ్, హెడ్ … Continue reading కేవీసీఎస్‌లో ఎన్నికల సందడి..!