ప్రజావాణికి అంతా సిద్ధం..! – నేడు ఆర్డీఓ కార్యాయలంలో ఫిర్యాదుల స్వీకరణ – ఇక నుంచి ప్రతివారం ప్రజావాణి కార్యక్రమం – తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : చాలా కాలం తరువాత తాండూరు ఆర్డీఓ కార్యాలయం ప్రజావాణి కార్యక్రమానికి సిద్ధమైంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయం, మండల కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నేడు సోమవారం తాండూరు … Continue reading ప్రజావాణికి అంతా సిద్ధం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed