తాండూరులో కొత్త చట్టాల అమలు

తాండూరులో కొత్త చట్టాల అమలు – ఫస్ట్‌ డే రెండు కేసుల నమోదు – వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త చట్టాలను తాండూరులో కూడా అమల్లోకి తీసుకవచ్చారు. సోమవారం అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల కింద తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. సీఐ సంతోష్‌ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తాలోని యాక్సిస్ బ్యాంకు సమీపంలోని … Continue reading తాండూరులో కొత్త చట్టాల అమలు