రెప్పేసీ.. రాషింగ్ డ్యాష్..! – డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ – నిద్రమత్తులో డ్రైవర్ నిర్వాకం – తాండూరులో సంఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నిద్రమత్తులో ఉన్న ఓ లారీ డ్రైవర్ చిన్న రెప్పేడంతో రాషింగ్ డ్రైవింగ్ వల్ల డివైడర్‌కు డ్యాష్ ఇచ్చాడు. అమాంతం లారీ మొత్తం డివైడర్ మద్యలోకి దూసుకెళ్లింది. లారీ ధ్వంసం కావడంతో పాటు డివైడర్ రీలింగ్స్ విరిగిపడ్డాయి. ఈ సంఘటన తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలో చోటు చేసుకుంది. వెంటకయ్య అనే లారీ … Continue reading రెప్పేసీ.. రాషింగ్ డ్యాష్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed