వాటితో కరెంటు బిల్లు కట్టొద్దు..!
వాటితో కరెంటు బిల్లు కట్టొద్దు..! – జీపే, ఫోన్‌పే, పేటీఎంలలో సేవల నిలిపివేత – ఉత్తర్వులు జారీ చేసిన డిస్కం సీఎండీ ముషారఫ్ – నిలిపివేతకు కారణాలు ఏమున్నాయంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ పేర్కొంది. ఇక నుంచి గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎంలో కరెంటు బిల్లు చెల్లింపులు కుదరవని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్-డిస్కం) సూచించింది. ఈ మేరకు … Continue reading వాటితో కరెంటు బిల్లు కట్టొద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed