క్యాబేజీతో లాభాలు..!

క్యాబేజీతో లాభాలు..! – శక్తిని పెంచె గుణాలు మెండు – వారానికి ఒకసారైన తినాల్సిందే దర్శిని డెస్క్ : కూరగాయాల్లో క్యాబేజీ గురించి అందరికి తెలిసిందే. ఈ క్యాబేజీలో మన ఆరోగ్యానికి కావాల్సిన లాభాలెన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. క్యాబేజీలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మనకు రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్‌ అందిస్తుంది. ఇందులో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. క్యాబేజీలో రోగనిరోధక శక్తి పెంచే గుణంతో పాటు … Continue reading క్యాబేజీతో లాభాలు..!