రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలి

రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ – తాండూరులో దిష్టిబొమ్మ దహనం తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా, మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నేతలు నిరసన … Continue reading రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలి