ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులు

ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులు – వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ప్రభుత్వం – ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే…? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. పారదర్శకంగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను వినియోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈనెల 15 తర్వాత నుంచి … Continue reading ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులు